రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. –

Written by RAJU

Published on:

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. –నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన రైతు కొండే యాదగిరి 70 అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి చందుపట్ల బ్యాంకు తరపున 30 వేల రూపాయల ఆర్థిక సహాయంను బ్యాంకు చైర్మన్ మందాడి లక్ష్మీనరసింహారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ మెంబెర్స్ తోటకూరి శంకరయ్య , చింతల వెంకటి రెడ్డి, నల్ల లక్ష్మీ, సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, గుర్రం నాగ రాజు, గాదేరాజు సత్తయ్య , సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights