మహాత్మా గాంధీ జయంతి/ దసరాకు 2 అక్టోబర్ 2025, దీపావళికి 21 అక్టోబర్ 2025, దీపావళికి 22 అక్టోబర్ 2025, దీపావళి బలిప్రతిపాదకు 22 అక్టోబర్ 2025న మూడు స్టాక్ మార్కెట్ సెలవులు రానున్నాయి. దీని తరువాత, 2025లో మరో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు వస్తాయి. అవి.. గురునానక్ జయంతి 5 నవంబర్ 2025.,క్రిస్మస్కి 25 డిసెంబర్ 2025.
Related Post