Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం విక్రయాల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. మద్యం విక్రయాలు, కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో 3వేల కోట్లకు పైగా దారి మళ్లించారనే ఆరోపణలతో సిట్ విచారణ సాగుతోంది.

రేపు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. మద్యం కేసులో కీలక పరిణామాలంటూ ఊహాగానాలు..

Written by RAJU
Published on: