హానర్ 400 లైట్: ధర- లభ్యత..
హానర్ 400 లైట్ 8 జీబీ ర్యామ్- 256 జిబి స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కి ఎఫ్టీ 1,09,999 (సుమారు రూ.25,000) నుంచి హంగేరీలో లభిస్తుంది. ఇది మార్స్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్, వెల్వెట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధరపై ప్రస్తుతం క్లారిటీ లేదు.