రింకు సింగ్ చెంపపై కొట్టిన కుల్దీప్.. కోపంతో రియాక్షన్ వైరల్.. బ్యాన్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?

Written by RAJU

Published on:



కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ చెంపపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొట్టడం సంచలనంగా మారింది. ఢిల్లీపై కేకేఆర్ విజయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ వీడియో వైరలవుతోంది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights