‘రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్… ఆ విషయం తెలియక ఎంకరేజ్ చేశా’ – విజయసాయిరెడ్డి

Written by RAJU

Published on:


లిక్కర్ విక్రయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights