ABN
, Publish Date – Apr 10 , 2025 | 03:33 AM
స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ పోకో ఇండియా మార్కెట్లోకి సరికొత్త పోకో సీ71 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6.499…

స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ పోకో ఇండియా మార్కెట్లోకి సరికొత్త పోకో సీ71 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6.499. 6.88 హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్, 32 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీబీ రామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజీతో కూడిన ఫోన్ ధర రూ.6,499గా ఉండగా 6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీతో కూడిన సీ71 ధర 7,499గా ఉంది.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Updated Date – Apr 10 , 2025 | 03:33 AM