మారుతీ సుజుకీ ఈ విటారా: ముఖ్య విషయాలు
మారుతీ సుజుకీ ఈ విటారాలో పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎమ్, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, పవర్ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు, వంటి కొన్ని ఇతర హై-ఎండ్ ఫీచర్లను ఉంటాయి. వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు, రెండో వరుసకు స్లైడింగ్, రెక్లైన్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.