Karimnagar Politics: మానకొండూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… ఇరువర్గాల ఆందోళన.. ఉద్రిక్తత
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 20 Mar 202512:12 AM IST
తెలంగాణ News Live: Karimnagar Politics: మానకొండూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్… ఇరువర్గాల ఆందోళన.. ఉద్రిక్తత
- Karimnagar Politics: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య మాటల యుద్ధం పరస్పర ఆరోపణలు విమర్శలతో ఉద్రిక్తతకు దారి తీసింది.
పూర్తి స్టోరీ చదవండి