మలబార్ గోల్డ్ లో అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ –

Written by RAJU

Published on:


మలబార్ గోల్డ్ లో అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ –నవతెలంగాణ-నిజామాబాద్ : సిటీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా బుధవారం  నిజామాబాద్ బ్రాంచ్ లో వినియోగదారుల సమక్షంలో అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా షో రూమ్ హెడ్ అక్షయ్ మాట్లాడుతూ మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ ఆదేశాల మేరకు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లను నిజామాబాద్ బ్రాంచ్ లో ప్రారంభించామని తెలిపారు. అంతేకాకుండా బంగారు ఆభరణాల తరుగు చార్జీలలో 25% తగ్గింపు, బంగారు ఆభరణాల తరుగు చార్జీల పై 25% వరకు తగ్గింపు, ప్రీషియస్ స్టన్స్ & అన్ కట్ డైమండ్స్ ఆభరణాల తరుగు చార్జీల పై ఫ్లాట్ 25% తగ్గింపు, వజ్రల విలువ పై మలబార్ గోల్డ్ & డైమండ్స్  షరతులతో కూడిన 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అన్నారు.  బంగారం కొనుగోలు చేసుకునే సమయంలో 10% అడ్వాన్స్ చెల్లించి కొనుగోలు చేసే సమయంలో కానీ, అడ్వాన్స్ బుకింగ్ చేసిన సమయంలో , ఏ రోజు అయితే బంగారం తక్కువ ధర ఉంటుందో దాని ధరతో వినియోగదారులకు బిల్లు  చెల్లింపు చేసుకొనే విధంగా వినియోగదాలకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.  అక్షయ తృతీయ శుభ సందర్భాంగా మలబార్ గోల్డ్& డైమండ్స్ ‘డివైన్’ అనే ప్రత్యేకమైన బ్రాండ్ క్రింద ‘తన్విక్’ అనే కొత్త ఆభరణాల సేకరణ  ఆవిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ ప్రశాంత్, కాజా, మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights