మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలి, వరల్డ్ ఎర్త్ డే నిజాలు ఇవిగో

Written by RAJU

Published on:

ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్ డే ను ఏప్రిల్ 22న నిర్వహించుకుంటాము. ఈ ప్రత్యేక దినోత్సవం పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత,  భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్ డే ఎందుకు నిర్వహించుకుంటారో తెలుసుకోండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights