
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల పాల్గొన్నారు జరిగింది. జిల్లా సంక్షేమ అధికారి చేతుల మీదుగా చేతుల మీదుగా సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రాసలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ సిడిపిఓ కళావతి మద్నూర్ మండల ఎంపీడీవో రాణి బాన్సువాడ సిడిపిఓ మద్నూర్ ప్రాజెక్టులోని సూపర్వైజర్లందరూ హెల్త్ సూపర్వైజర్లు జిల్లా ఏఐఐఎంఎస్ డిస్టిక్ కోఆర్డినేటర్ మోహన్, కోఆర్డినేటర్లు, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రియాంక మరియు మద్నూర్ ప్రాజెక్ట్ బ్లాక్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మద్నూర్ మండలంలోని ఆశలు తదితరులు పాల్గొన్నారు.