నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వరీకొనుగొలు కేంద్రాన్ని బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ కాట్పల్లి నర్సారెడ్డి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ బైరి లక్ష్మణ్, డైరెక్టర్లు, బ్రాహ్మ్మనపల్లి, తొర్లికొండ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ లు, బ్రాహ్మణపల్లి, తొర్లికొండ వీడీసీ మెంబర్స్, గ్రామ రైతులు, కార్యదర్శి, సంఘ సిబ్బంది, గ్రామ రైతు సోదరులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

బ్రాహ్మణపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Written by RAJU
Published on: