బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…-today andhra pradesh news latest updates march 18 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Written by RAJU

Published on:

VMC Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…

Published Mar 18, 2025 05:00 AM ISTPublished Mar 18, 2025 05:00 AM IST
Published Mar 18, 2025 05:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 18 Mar 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: VMC Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…

  • VMC Works: పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని విజయవాడలో పప్పు బెల్లాల మాదిరి ఖర్చు పెట్టేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో నిధుల్ని వెచ్చించాలనే లక్ష్యంతో వంద కోట్ల నిధుల్ని వృధా చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Subscribe for notification