ఫ్యాన్స్ కు షాక్.. దిగ్గజం రిటైర్మెంట్.. టీటీకి శరత్ కమల్ గుడ్ బై.. అదే లాస్ట్ టోర్నీ-shock to indian fans table tennis legend sharat kamal announce retirement will play wtt contender last time chennai ,స్పోర్ట్స్ న్యూస్

Written by RAJU

Published on:


తెలుగు ఫ్యామిలీ

శరత్ కమల్ తెలుగు కుటుంబానికి చెందిన ఆటగాడు. చెన్నైలో స్థిరపడ్డ ఆచంట శ్రీనివాస రావు, అన్నపూర్ణ దంపతులకు శరత్ కమల్ జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే శరత్ టేబుల్ టెన్నిస్ రాకెట్ చేతబట్టాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత్ టేబుల్ టెన్నిస్ కు టార్చ్ బేరర్ గా మారాడు. రికార్డు స్థాయిలో పది సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచాడు. ఇంకెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.

Subscribe for notification