ప్రతి నెలా రూ.50 కోట్లు వసూలు.. ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చారు.. రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం!

Written by RAJU

Published on:


ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రెండో రోజు కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కసిరెడ్డిని వారం రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. తొలి రోజు 7 గంటల పాటు రాజ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights