వేసవి చెమట నుంచి తప్పించుకోవడానికి రోజూ పెర్ఫ్యూమ్ వేసుకుంటున్నారా? వేసుకున్న కొద్దిసేపటికే శరీరం నుంచి చెమట వాసన రావడం మొదలైతుందా? అయితే మీరుపెర్ఫ్యూమ్‌ను ఎలా వాడాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. పెర్ఫ్యూమ్ సువాసన మీతో ఎక్కువసేపు ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

పెర్ఫ్యూమ్ అప్లై చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించారంటే సువాసన ఎక్కువసేపు ఉంటుంది!

Written by RAJU
Published on: