పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. రూ. 34 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిలో అధునాతన మెషీన్లు అందుబాటులో ఉంచనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రి నిర్మాణానికి పవన్ కల్యాణ్ చర్యలు తీసుకున్నారు.

పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన – ఎన్నికల హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్

Written by RAJU
Published on: