పారిశుధ్యం ప్రత్యేక దృష్టి సారించండి – ఎంపీడీఓ రామారావు –

Written by RAJU

Published on:

నవతెలంగాణ – అశ్వారావుపేట

పంచాయితీల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో దండ్యాల రామారావు కార్యదర్శులకు సూచించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మండలంలోని అన్ని పంచాయితీల్లో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేకాధికారులు, ఎంపీఈవో ప్రసాదరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights