హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో లైన్ నిర్మాణం కోసం కొద్ది రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇళ్లను తొలగించే ప్రాంతంలో బాధితులకు పరిహారం చెల్లించి కట్టడాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో చారిత్రక కట్టడాలకు నష్టం కలుగుతోందని పిల్ దాఖలైంది.

పాతబస్తీలో చారిత్రక కట్టడాలకు నష్టం కలిగించకుండా మెట్రో నిర్మాణం చేపట్టాలని హైకోర్టు ఆదేశం

Written by RAJU
Published on: