కేసీఆర్ కు సవాల్
కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతుబంధుపై చర్చిద్దామా? కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్ సభకు బస్సులు ఇచ్చామని, సభకు అవసరమైన వెసులు బాటు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.