తెలంగాణలో భూ భారతి పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా సులభంగా పలు వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా సర్వే నెంబర్ కు సంబంధించిన మార్కెట్ వాల్యూ వివరాలను పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…..

తెలంగాణ ‘భూ భారతి’ పోర్టల్ సేవలు – భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి

Written by RAJU
Published on: