తెలంగాణ గురుకుల 5వతరగతి ఫలితాలు,Gurukulam Stay : తెలంగాణ గురుకుల 5వతరగతి ఫలితాలు వెల్లడి.. TGCET fifth Class Outcomes 2025 ఎంపికైన వారి లిస్ట్ ఇదే – ts gurukulam information stay tgcet fifth class outcomes 2025 out at tgswreis telangana gov in
TG Gurukul CET Results 2025 : తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు, 6,7,8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. వివరాల్లోకెళ్తే..
Samayam Teluguటీజీ గురుకుల 5వ తరగతి రిజల్ట్ 2025 TGCET 5th Class Results 2025 : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు, హాల్‌టికెట్ నెంబర్ల వారీగా ఎంపికైన వారి జాబితా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశాలకై ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://www.tgswreis.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే.. హాల్‌టికెట్ నెంబర్ల వారీగా ఎంపికైన వారి లిస్ట్ ఇదే.. క్లిక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించనున్నారు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి