తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త సేవలను ప్రవేశపెట్టింది. భక్తులు వారి అభిప్రాయాలను తెలిపేలా వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – సరికొత్తగా ‘వాట్సాప్ ఫీడ్‌బ్యాక్’ విధానం, ఇలా చేసేయండి…!

Written by RAJU
Published on: