తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు

Written by RAJU

Published on:

మొత్తం 62 లాట్లు….

మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయని వివరించింది. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్లు ప్రకటించింది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights