డెబిట్ కార్డ్ లేకుండా యూపీఐ పిన్‌ని మార్చడం ఎలా? – Telugu News | How to change upi pin without debit card know the details here video – Technology Videos in Telugu

Written by RAJU

Published on:

దీన్ని ఉపయోగించి ప్రజలు తమ ఇష్టానుసారం ద్రవ్య లావాదేవీలు చేసుకుంటున్నారు. డబ్బు లావాదేవీలకు యూపీఐని ఉపయోగించడం చాలా సులభం అయినప్పటికీ, దానిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. యూపీఐ పిన్‌ను కాలానుగుణంగా మార్చడం చాలా ముఖ్యం. ఒకే యూపీఐ పిన్‌ను చాలా సంవత్సరాలు ఉపయోగిస్తే అది సులభంగా మోసానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. గతంలో UPI పిన్ మార్చడానికి డెబిట్ కార్డ్ తప్పనిసరి ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ అవసరం లేదు. డెబిట్ కార్డ్ లేకుండా UPI పిన్ మార్చడానికి కొత్త నియమాలు ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియకు మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్‌ను లింక్ చేయడం అవసరం. ఈ పని పూర్తయిన తర్వాత వినియోగదారులు తమ యూపీఐ పిన్‌ను సులభంగా మార్చుకోవచ్చు. ముందుగా మీరు యూపీఐ యాప్‌ను తెరవాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి. తర్వాత మీరు యూపీఐ పిన్ మార్చాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. అందులో మీరు యూపీఐ పిన్ సెట్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వారానికి 90 గంటల పని చేయాలని సూచిస్తున్న కంపెనీల సీఈఓలు.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే

చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్‌.. ఖర్చు రూ. 19 లక్షలా

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

Subscribe for notification