డీఈవో సైట్‌లో ఎస్జీటీ సీనియారిటీ జాబితా

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 25 , 2025 | 01:44 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) సీనియారిటీ జాబితాను గురువారం డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ మేరకు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ జనరల్‌ సీనియారిటీ జాబితా మెరిట్‌ ఆధారంగా.. యాజమాన్యాల వారీగా రెండు సార్లు వెబ్‌సైట్‌లో పొందుపర్చి, వాటిపై వచ్చిన అభ్యంతరాలు స్వీకరించామన్నారు. ఆ మేరకు సరిచేసి ఎస్జీటీ సీనియారిటీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వివరించారు.

డీఈవో సైట్‌లో ఎస్జీటీ సీనియారిటీ జాబితా

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) సీనియారిటీ జాబితాను గురువారం డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ మేరకు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ జనరల్‌ సీనియారిటీ జాబితా మెరిట్‌ ఆధారంగా.. యాజమాన్యాల వారీగా రెండు సార్లు వెబ్‌సైట్‌లో పొందుపర్చి, వాటిపై వచ్చిన అభ్యంతరాలు స్వీకరించామన్నారు. ఆ మేరకు సరిచేసి ఎస్జీటీ సీనియారిటీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వివరించారు.

Updated Date – Apr 25 , 2025 | 01:44 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights