ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఖాళీలు

Written by RAJU

Published on:

ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలులో ఖాళీలు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌…తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ఖాళీలు: 2

విభాగం: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.70,000

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్టు ద్వారా రిజిస్ట్రార్‌, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు, జగన్నాథగట్టు, కర్నూలు చిరునామాకు పంపించాలి.

చివరి తేదీ: అక్టోబరు 22

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/

Updated Date – Oct 11 , 2024 | 06:19 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights