టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1,TSPSC Group 1 : తెలంగాణ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు! – telangana excessive courtroom key orders on tspsc group 1 recruitment
TSPSC Group 1 Jobs : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవల వెలువడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..
Samayam Teluguతెలంగాణ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్
TSPSC Group 1 Recruitment 2025 : తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తయి తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాల ఇవ్వొందంటూ ఆదేశించింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించొచ్చని సూచించింది.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి