ABN
, Publish Date – Jan 08 , 2024 | 12:30 AM
అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరింది. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీఓ – 2 ప్రతులను అంగనవాడీలు దహనం చేశారు.

ఎస్మా జీవో ప్రతులను దహనం చేస్తున్న అంగనవాడీలు
రామగిరి, జనవరి 7: అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరింది. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీఓ – 2 ప్రతులను అంగనవాడీలు దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. 27 రోజు లుగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
Updated Date – Jan 08 , 2024 | 12:30 AM