గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే ఇండియాతో పాటు మొత్తం మీద 32 దేశాల్లో లాంచ్ అయ్యింది. టెన్సర్ జీ4 చిప్సెట్తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.49999. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని డిజైన్ అప్డేట్స్ని సైతం పొందింది., ఇది సాధారణంగా అందించే వాటికి కొంచెం భిన్నంగా ఉండటంతో గూగుల్ అభిమానుల్లో ప్రజాదరణ పొందుతోంది. అందువల్ల, మీరు ఫ్లాగ్షిప్ సామర్థ్యాల ఫీచర్లతో నిండిన, శక్తివంతమైన మిడ్-రేంజర్ కోసం వెతుకుతుంటే, గూగుల్ పిక్సెల్ 9ఏ మీకు సరైన ఆప్షన్ కావచ్చు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, సేల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్ పిక్సెల్ 9ఏ కావాలా? సేల్ ఎప్పటి నుంచి అంటే..-google pixel 9a learn about specs options and extra particulars ,బిజినెస్ న్యూస్
Written by RAJU
Published on: