
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకర సుంకాలు గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలను పెంచాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ సోమవారం ఉదయం 7 గంటల సమయంలో 900 పాయింట్ల పతనానికి గురి అయ్యింది. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ప్రారంభ సీజన్లో భారీగా క్రాష్ అయ్యే అవకాశం ఉంది.