ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధంతో భర్తకు దూరంగా ఉంటుంది. ప్రియుడి మోజులో ఉన్న సదరు మహిళ… కన్న కూతురిపై కర్కశకంగా వ్యవహరించింది. తమ సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారిపై అమానవీయంగా ప్రవర్తించింది. చిన్నారికి వాతలు పెట్టి హింసించింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

కుమార్తెపై కర్కశత్వం – ప్రియుడి మోజులో పడి దారుణానికి ఒడిగట్టిన కన్నతల్లి…!

Written by RAJU
Published on: