KTR Comments: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే…నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 24 Mar 202512:27 AM IST
తెలంగాణ News Live: KTR Comments: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే…నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్
- KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నక్క కథ చెప్పారు. దేవుడు పంపించిన నక్కనని కాంగ్రెస్ పార్టీ రంగులేసుకుని నాటక మాడిందన్నారు. నిజమేనని నమ్మిన వారు నక్క చెప్పినట్లు విన్నారని తెలిపారు. ఓ రోజు రాళ్ళ వర్షం కురయడంతో నక్క రంగు బయటపడడంతో జనం తరిమితరిమి కొట్టారని ఎద్దేవా చేశారు.
పూర్తి స్టోరీ చదవండి
Mon, 24 Mar 202512:12 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay: జీడీపీకి, డీ లిమిటేషన్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- Bandi Sanjay: దేశ జీడీపీకి, పార్లమెంటు నియోజక వర్గాల డీ లిమిటేషన్ కు ఏం సంబంధం ఉందని, తెలంగాణ జీడీపీలో ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వెనకబడి ఉంటే… వాటా అక్కర్లేదా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
పూర్తి స్టోరీ చదవండి