కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రకటన చేశారు. ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు.

కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశశర్మ – అన్నవరం వాసికి అరుదైన గౌరవం

Written by RAJU
Published on: