ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తి.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి

Written by RAJU

Published on:

ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తి.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన రాజమౌళినవతెలంగాణ – హైదరాబాద్: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్‌ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Subscribe for notification