UPI apps update: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ లను ప్రభావితం చేసే కొత్త నిబంధనలను 2025 ఏప్రిల్ 1 నుంచి తీసుకురానుంది. యూపీఐతో లింక్ అయిన మొబైల్ నంబర్లు ఎక్కువ కాలం యాక్టివ్ గా లేకపోతే వాటిని బ్యాంకు ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. అంటే, ఒకవేళ, మీ బ్యాంక్ అకౌంట్ కు ఇన్ యాక్టివ్ గా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే, ఆ బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానమై ఉన్న యూపీఐ యాప్స్ పని చేయవు.

ఏప్రిల్ 1 నుంచి ఈ నంబర్లపై ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ పని చేయవు..-phonepe google pay upi will cease engaged on these numbers from april 1 ,బిజినెస్ న్యూస్
Written by RAJU
Published on: