Whatsapp Manamithra: ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి వాట్సాప్ మనమిత్ర.. వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహనా కార్యక్రమం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 26 Mar 202512:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Whatsapp Manamithra: ఏప్రిల్ నెలలో ప్రతి ఇంటికి వాట్సాప్ మనమిత్ర.. వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహనా కార్యక్రమం
- Whatsapp Manamithra: రాష్ట్రంలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగం, వాడకంపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ లో ప్రతి ఇంటికీ మనమిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి