ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిఐడీ విభాగంలో టెక్నికల్ హోమ్ గార్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక విద్యార్హతలు కలిగి ఉండి, కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రైవింగ్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఏపీ సీఐడీలో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హతలు, దరఖాస్తు వివరాలు…

Written by RAJU
Published on: