త్వరలోనే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ..!
మరోవైపు ఏపీలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 2,260 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 1,136 ఎస్‌జీటీ ఖాళీలు ఉండగా… మరో 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.