ఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు,AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం – andhra pradesh authorities age restrict elevated for ap mega dsc 2025 candidates
AP Mega DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. నోటిఫికేషన్ విడుదలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకెళ్తే..
Samayam Teluguఏపీ మెగా డీఎస్సీ వయోపరిమితి పెంపు
AP Mega DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ వయోపరిమితి పెంపు ఈ ఒక్క మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కటాఫ్ తేదీని 2024 జులై 1వ తేదీగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి