ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక అప్డేట్ – జూన్‌ 1న తుది పరీక్ష

Written by RAJU

Published on:


ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. జూన్‌ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను పేర్కొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights