ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ అప్‌డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 17 వరకు పొడిగించారు.ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ పాలీసెట్ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 17వరకు గడువు.. 30న ప్రవేశ పరీక్ష

Written by RAJU
Published on: