ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ – ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

Written by RAJU

Published on:

ఇవాళ(మే 03) ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్ధిపేట, హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights