ఏపీ ఇంటర్ రిజల్ట్ 2025,AP Inter Outcomes 2025 WhatsApp : ఈ నెలలోనే BIEAP ఇంటర్ ఫలితాలు.. డేట్ మీకు తెలుసా? – ap inter consequence 2025 manabadi anticipated date
Manabadi AP Inter Result 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభమైన విషయం తెలిసిందే.
Samayam Teluguఏపీ ఇంటర్ రిజల్ట్ 2025AP Inter Results 2025 Manabadi : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూల్యాంకనం సైతం ప్రారంభమై.. వేగంగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఫలితాల విడుదల ఎప్పుడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 తేదీల మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది. అనంతం రీచెక్ చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఈసారి వాట్సప్‌లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడీఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి