ఏపీలో చిన్నారులకు గుడ్‌ న్యూస్‌… మరో రెండు రోజులే బడులు…24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

Written by RAJU

Published on:


ఏపీలో విద్యార్థులకు  తరగతులు మరో రెండు రోజులు మాత్రమే జరుగనున్నాయి. విద్యా సంవత్సరం ముగియనుండటంతో వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights