ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. గురువారం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ జారీ చేయడంతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. గత ఏడాది నవంబర్‌లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా ఆర్నెల్లు ఆలస్యమైంది.

ఏపీలో ఈ వారమే మెగా డిఎస్సీ నోటిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌తో తొలగిన అడ్డంకులు.. ముహుర్తం ఖరారు?

Written by RAJU
Published on: