కొత్త విధానం ప్రకారం, అన్ని మెట్రో లేదా నాన్-మెట్రో కస్టమర్లు ఇప్పుడు ప్రతి నెలా ఎస్బీఐ ఏటీఎం నుండి 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకు ఏటీఎంల నుండి 10 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. 25,000 నుంచి 50,000 రూపాయల మధ్య సగటు నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించే కస్టమర్లకు ఇతర బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 1 లక్ష వరకు ఉంటే.. ఎస్బీఐ ఇతర బ్యాంకు ఏటీఎంల నుండి అపరిమిత ఉచిత లావాదేవీలను పొందవచ్చు.

ఎస్బీఐ ఏటీఎం లావాదేవీ నియమాలలో మార్పు.. లక్ష బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే ఈ ప్రయోజనం-sbi revises atm withdrawal guidelines examine new fees and free restrict particulars right here ,బిజినెస్ న్యూస్

Written by RAJU
Published on: