
మొక్కలే కాదు, వాటినుంచి లభించే పండ్లు, ఆకులు, వేర్లు, బెరడు కూడా ఔషధాలు నిండి ఉంటాయి. ఇలాంటి ఔషధాలు కలిగిన ఓ ప్రత్యేకమైన పండు గురించి ఈరోజు తెలుసుకుందాం. అరుదుగా లభించే పండ్లలో నోని పండు ఒకటి. ఇది ఔషధాల నిధి. దీనిని ఇంగ్లీష్‌లో ఇండియన్ మల్బరీ లేదా నోని అంటారు. నోని మొక్క శాస్త్రీయ నామం మోరిండా సిట్రిఫోలియా. నోని మొక్కలు చిన్న చెట్లు లేదా పెద్ద పొదలుగా పెరుగుతాయి. దీని పండ్లు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. నోని ఫ్రూట్ పండినప్పుడు దాని రంగు లేత పసుపు నుండి బంగారు రంగులోకి మారుతుంది. నోని పండు, ఆకులు, వేర్లు, బెరడు అన్నింటిని మందులు, ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. నోనిలో సహజ చక్కెర నియంత్రణ లక్షణాలు ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..
ఈ పండ్లు తింటే.. షుగర్ మీ కంట్రోల్‌లో ఉంటుంది
వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు
రంగులో మునిగిన RGV భామ.. ఇలా చూస్తే పిచ్చెక్కాల్సిందే