ఇప్పుడున్న పరిస్థితుల్లో జీరోధా సంస్థను స్థాపించి ఉండేవాళ్లం కాదని ఆన్లైన్ బ్రోకరేజీ ప్లాట్ ఫామ్ జీరోధా కో ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థలు చాలా ఉన్నాయన్నారు. వాటిమధ్య మరో బ్రోకరేజ్ సంస్థను స్థాపించడంలో అర్థం లేదన్నారు.
‘‘ఇప్పుడైతే జీరోదా బ్రోకరేజ్ సంస్థను స్టార్ట్ చేసి ఉండేవాళ్లం కాదు’’ – నితిన్ కామత్

Written by RAJU
Published on: